IndiGo Flight Delayed: రన్‌వేపై మొరాయించిన ఇండిగో విమానం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో రన్‌వేపై మొరాయించింది.