కుమార్తె కంప్లయింట్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసి తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోరా? : హైకోర్టు

తల్లిదండ్రులపై కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లయింట్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని మియాపూర్‌‌‌‌‌‌‌‌ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.