నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 850 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్, మంత్రి ప్రకటన

తెలంగాణ సర్కార్ పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సిద్ధమైంది. కొత్త వెంటిలేటర్లు, ఎంఆర్‌ఐ యంత్రాలు, నిమ్స్‌లో మరిన్ని సౌకర్యాలు, ఖాళీ ఉద్యోగాల భర్తీతో పాటు అంబులెన్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. డయాలసిస్ సెంటర్ల విస్తరణ, బస్తీ దవాఖానాలకు నేరుగా మందుల సరఫరాతో సామాన్యులకు భరోసా కల్పించడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ్మ వెల్లడించారు.