Goa AAP: గోవాలో ఆప్‌కు ఎదురుదెబ్బ.. సీనియర నేత అమిత్‌ పాలేకర్ రాజీనామా

పదవులో, పొజిషన్‌ కోసమే తాను రాజకీయాల్లోకి చేరలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు.