ఢిల్లీలో ఓ కుటుంబంపై దారుణం.. భర్తపై దాడి, భార్యపై వేధింపులు.. కొడుకును నగ్నంగా నడిరోడ్డుపై చిత్రహింసలు!

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఆస్తి వివాదం కారణంగా ఒక కుటుంబంపై సామూహికంగా దాడి చేయడమే కాకుండా.. వారిని నడిరోడ్డుపై తీవ్రంగా అవమానించిన ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భార్య, భర్త, కుమారుడిపై అత్యంత దారుణంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేయగా.. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.