CM Chandrababu: ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ కీలక మైలురాయి సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టులో కొత్త రెసిడ్యూ అప్‌గ్రడేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.