దేవుడ్ని కూడా వదల్లేదు.. శబరిమల బంగారం చోరీ కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌కు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. చోరీ కేసులో తనను ఉద్దేశించి చేసి హైకోర్టు వ్యాఖ్యలను తొలగించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం, దేవస్థానం బోర్డు సమావేశపు మినిట్స్‌పై సంతకం చేసినందున బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే చట్ట ప్రకారం పరిశీలిస్తామని తెలిపింది.