Union Minister Kishan Reddy: వైద్య విద్యలో అగ్రగామిగా బీబీనగర్‌ ఎయిమ్స్‌

ప్రపంచ స్థాయి వైద్య విద్య, అందరికీ అందుబాటులో వైద్య సేవలను అందించాలన్న సంకల్పానికి బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిదర్శనంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.