కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలి

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమా ణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం చందనాపూర్‌ జడ్పిహెచ్‌ఎస్‌, రత్నాపూర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించారు.