కాలువ నీరు.. వరినాట్ల జోరు..

యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా యాసంగిలోనూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. కాలువ చివరలో ఉన్న కాల్వ శ్రీరాంపూర్‌ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.