Saaniya Chandhok: సచిన్ టెండూల్కర్‌కు కాబోయే కోడలు ఎవరు.. ఆమె ఫ్యామిలీ హిస్టరీ ఏంటీ..

సానియా చందోక్ తన స్కూల్ ఎడ్యుకేషన్ ను ముంబైలోని బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్, ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో పూర్తి చేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో చదువుకుంది.