‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతలకు ఊరట.. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!
‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రనిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ2 చిత్రాలకే పరిమితం చేసింది. టికెట్ దరల పెంపు వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోం శాఖను ఆదేశించింది.
జనవరి 7, 2026
0