19న మేడారం ప్రాకారం ప్రారంభం..సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

మేడారం సమ్మక్క సారక్క గద్దెల చుట్టూరా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాకారాన్ని ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.