Indian Woman Deportation: భారతీయ మహిళను డిపోర్ట్ చేయనున్న పాక్! మతం మారి స్థానికుడిని పెళ్లి చేసుకున్నా..

పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించి స్థానికుడిని వివాహమాడిన ఓ భారతీయ మహిళను అక్కడి అధికారులు త్వరలో భారత్‌కు తిప్పి పంపనున్నారు. అటారీ వాఘా సరిహద్దు వద్ద సోమవారం ఆమెను భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.