భూ సమస్యలకు చెక్.. సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాపులు.. ఆన్‌లైన్‌లో పక్కా రికార్డులు..!

తెలంగాణ ప్రభుత్వం దశాబ్దాల నాటి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టం ద్వారా విప్లవాత్మక అడుగు వేస్తోంది. 2026లో అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్త భూసర్వేను ప్రారంభించి, ప్రతి భూకమతానికి ప్రత్యేక భూధార్ నంబర్‌ను కేటాయించనుంది. ఈ సర్వేతో రైతులకు భూమిపై పూర్తి భద్రత, స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి.