ఆఫీసర్లు బాధ్యతతో పనిచేయాలి : కలెక్టర్ సంతోష్

పీఎండీడీకేవై పథకం అమలు కోసం ఆఫీసర్లు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో పీఎం ధాన్.. ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.