మదురో భార్యను బెడ్ రూమ్ నుండి ఈడ్చుకెళ్లిన అమెరికా దళాలు.. నిజమేనా?

వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ ఇద్దరూ నిర్దోషులు అని అంగీకరించారు. సిలియా ఫ్లోర్స్ కోర్టులో హాజరు కాగానే ఆమె ముఖం, తలకు కట్టుతో కనిపించారు. ఆమె కుడి కంటిపై గాయం కనిపించింది. ఆమె ముఖం వాలి ఉంది. కిడ్నాప్ సమయంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని, వైద్య చికిత్స అవసరమని ఫ్లోర్స్ న్యాయవాది మార్క్ డొన్నెల్లీ కోర్టుకు తెలిపారు.