మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికం

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా, ఈ నెల 10న తుది ఓటరు జాబితాను రిలీజ్​ చేయనుంది.