పశ్చిమ జపాన్‌లో భారీ భూకంపం: 6.2 తీవ్రతతో వణికిన నగరాలు

వెస్ట్రన్ జపాన్ ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. నార్త్ వెస్ట్రన్ జపాన్‌లోని షిమనే ప్రిఫెక్చర్ కేంద్రంగా ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి......................