అంత్యక్రియల తర్వాత పారేసిన దుప్పట్లతో బిజినెస్ చేస్తున్న వ్యక్తులు...

డెహ్రాడూన్ సమీపంలోని రాణిపోఖ్రి ప్రాంతంలో ఒక వింతైన, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారు వాడిన పాత పరుపులు, దుప్పట్లను సేకరించి వాటిని మళ్లీ కొత్తవాటిలా మార్చి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.......................