Pass Results శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
Achieve 100% Pass Results
విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. మంగళవారం భామిని కేజీబీవీ, ఆదర్శ పాఠశా లను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత కేజీబీవీలో విద్యార్థినుల నోట్ బుక్‌లను పరిశీలించారు.
జనవరి 6, 2026
2