గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నియోజకవర్గంలోని పలు గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం రూ.10.65 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.