Stock Market: ఒత్తిడిలో ఐటీ రంగం.. సూచీలకు స్వల్ప నష్టాలు..

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, ఐటీ రంగం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడంతో దేశీయ సూచీలు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోవడం కలవరపెడుతోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.