Doctors Restore Heart Health: లయ తప్పిన గుండెకు కళ్లెం

అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు నిమ్స్‌ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. హృదయ స్పందనలో మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించారు