Minister Tummala Nageswara Rao: రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు:

రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వంగా రేవంత్‌ సర్కార్‌ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.