Dance Competitions సంక్రాంతి వేళ.. నృత్య పోటీలు

Dance Competitions During Sankranti సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండల, జిల్లా స్థాయిలో నృత్య పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.