సంక్రాంతి ముందే చల్లబడ్డ బంగారం, వెండి.. కొత్త ఏడాదిలో తొలిసారి తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే!

బంగారం, వెండి ధర ఈ రోజు చల్లబడింది. కొత్త ఏడాది మొదటి రోజు నుండే పరుగులు పెట్టిన రేట్లకు 3 జనవరి 2026న బ్రేకులు పడ్డట్లు అయ్యింది. దింతో బంగారంతో పాటు వెండి ధర దిగొచ్చింది. అయితే ఇప్పటికే ఆకాశాన్ని తాకిన ధరలు సామాన్యులు కొనేందుకు కునుకు లేకుండా చేస్తుంది. ..........