తిరుమలలో అపచారం: గోవిందరాజస్వామి ఆలయగోపురం ఎక్కిన మందుబాబు...90ML ఇస్తేనే దిగుతానంటూ డిమాండ్(వీడియో)

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అపచారం జరిగింది. మద్యం మత్తులో ఓ భక్తుడు గోవిందరాజ స్వామి ఆలయం గోపురంపైకి ఎక్కాడు.ఆలయ గోపురంపై నానా హంగామా చేశాడు. తనకు మద్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు.3 గంటలపాటు శ్రమించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది కిందకు దించారు. అనంతరం మందుబాబును తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.అయితే తాను మద్యం కోసమే శ్రీగోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కానని నిందితుడు చెప్తున్నాడు.అంతేకాకుండా గోపురంపై ఉన్న రెండు కలశాలను కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తరువాత లోపలికి అతను ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది., News News, Times Now Telugu