Nupur Sanon wedding: కృతి సనన్ ఇంట్లో పెళ్లి సందడి.. అక్క కంటే ముందే పెళ్లి పీటలెక్కబోతున్న చెల్లెలు.. వరుడు ఎవరంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. కృతి సోదరి నుపుర్ సనన్ తన ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన ఎంగేజ్‌మెంట్ వార్తను అధికారికంగా ప్రకటించింది.