IND vs NZ: ఇంతకంటే బ్యాడ్ లక్ ఉండదు.. గైక్వాడ్‌కు టీమిండియాలో స్థానం దక్కాలంటే అలా జరగాలి
సూపర్ ఫామ్ లో ఉన్నంత మాత్రనా సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టడం జరగని పని. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే రుతురాజ్ కు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.