రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి : డీటీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

కారు డ్రైవింగ్ చేసేటప్పడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని డీటీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం పలు వాహనాలను తనిఖీ చేశారు.