గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరించాలి : మేడపాటి ప్రకాశ్రెడ్డి

మోదీ నాయకత్వంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ ఆఫీస్లో నిర్వహించిన బీజేపీ పట్టణశాఖ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.