Gas Leak: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్‌పైప్ నుంచి గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో దట్టమైన పొగ వ్యాపించింది.