‘ఆపరేషన్‌ స్మైల్‌’ను విజయవంతం చేయాలి..

బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు.