మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరేయాలి : గోపి

మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. శుక్రవారం వేములవాడలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్​అధ్యక్షతన మున్సిపల్​ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.