Jana Nayakudu Trailer : దళపతి విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్.. జనవరి 9న థియేటర్లలో పూనకాలే!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (Jana Nayagan) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.