IPL 2026: ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన KKR.. రూ. 9.20 కోట్లు వాపసు వస్తుందా..?

ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు అతని కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం 9.20 కోట్ల పూర్తి వాపసును పొందే అవకాశం ఉందని లీగ్ వర్గాలు తెలిపాయి.