రంగు మారిన సోయా కొనాలె..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి

రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్ ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.