TG Municipal Elections 2026 : నోటిఫికేషన్ జారీపై కసరత్తు - త్వరలోనే 'మున్సిపల్' ఎన్నికల నగారా....!

త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. అన్ని కుదిరితే ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే…. ఈసీ నుంచి అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది.