కుప్పకూలబోతున్న వెండి ధర..! కొనుగోలుదారులు బీ అలర్ట్.. మార్కెట్ నిపుణుల హెచ్చరిక..?

వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరినా, 2027 నాటికి 60% పతనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్ తగ్గడం, ప్రత్యామ్నాయాల వాడకం పెరుగుదల దీనికి కారణం. ఎలాన్ మస్క్ కూడా భారీ తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. రిటైల్ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దని సలహా ఇస్తున్నారు.