T20 World Cup 2026: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ప్రయోగం.. వికెట్ కీపర్‌గా మ్యాక్స్‌వెల్.. బౌలింగ్ చేయాలనుకుంటే ఎలా..?

ఒకవేళ ఇంగ్లిస్ మ్యాచ్ మధ్యలో గాయపడితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ రిజర్వ్ వికెట్ కీపర్ గా మ్యాక్స్ వెల్ పేరును సూచించాడు.