అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మర్ది కొట్లాట.. విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ (BRS) అధ్యక్ష పదవి కోసం బావ, బామ్మార్ది కొట్లాట మొదలైందని, మొదట కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని తర్వాత ప్రజల సమస్యలపై మాట్లాడాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) ఘాటు వ్యాఖ్యలు...