ప్రయాగ్‌రాజ్‌లో 44 రోజుల పాటు మాఘ మేళా.. తొలి రోజే లక్షల మంది.. కుంభమేళాకు తేడా ఏంటి?

ప్రయాగ్‌రాజ్‌లో 44 రోజుల పాటు సాగే మాఘ మేళా మొదలైంది. 2025లో నిర్వహించిన మహా కుంభమేళాకు మన దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి.. కోట్లాది మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు మాఘ మేళాకు కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ మాఘ మేళా అంటే ఏంటి. మాఘ మేళాకు.. కుంభమేళాకు ఉన్న తేడాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.