CM Chandrababu: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్‌పై సీఎం ఆరా

ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లేకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై మంత్రులు, అధికారులతో సీఎం మాట్లాడారు.