కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా మార్చాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా మార్చాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య సూచించారు. ఆదివారం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎంపీడీవో ఆఫీస్ లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్, ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.