రైల్లో రూ.1.44 కోట్ల విలువైన బంగారం దోపిడీ... దర్యాప్తు అధికారే కీలక సూత్రధారి!

హౌరా-బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో బంగారం దోపిడీ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారే సూత్రధారి అని తెలిసి పోలీసులు విస్తుపోయారు. బంగారాన్ని కాజేయాలని ప్లాన్ చేశారు. అనంతరం వ్యాపారి నిద్రపోతుండగా అదును చూసి అతడి బ్యాగులోని కిలోకుపైగా బంగారాన్ని దొంగలించారు. ఈ కేసులో పోలీసుల విచారణలో గయ రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ సింగ్, అతడి సిబ్బంది హస్తం ఉన్నట్లు తాజాగా తేలింది.