OTT Releases : పట్టుదల, పోరాటం, ప్రేమ: డిజిటల్ తెరపై ఆకట్టుకుంటున్న ఈ వారం క్రేజీ మూవీస్!

డిజిటల్ తెరపై ఈ వారం వినోదాల జాతర మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా నుంచి పీరియడ్ సోషల్ డ్రామా వరకు, గుండెలను పిండేసే ఎమోషన్స్ నుంచి స్ఫూర్తినిచ్చే కథల వరకు వైవిధ్యమైన కంటెంట్ ఓటీటీ ప్రియుల కోసం సిద్ధంగా ఉంది. ఈ వారం మీరు మిస్ అవ్వకూడదు అనుకునే మూడు కీలక చిత్రాల రివ్యూ విశేషాలు మీకోసం..