SamanthaRaj: ఫుల్ హ్యాపీ మూడ్‌లో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి విదేశీ గడ్డపై సందడి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ ఉంది. ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తోంది. గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న సామ్, పెళ్లి తర్వాత తన మొదటి న్యూ ఇయర్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది.