ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సినీ హీరోయిన్ డింపుల్ హయాతి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి వచ్చిన హీరోయిన్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.