బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఆరేండ్ల బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను బిల్డింగ్ పైనుంచి కిందికి విసిరేశారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.